in

Tollywood Singer Sunitha says sorry to fans!

అందాల సింగర్ సునీత అభిమానులకు క్షమాపణలు చెప్పింది. సునీత క్షమాపణ చెప్పడం ఏంటి అనుకుంటున్నారా.. తన గాత్రంతో ఎన్నో పాటలకు ప్రాణం పోసింది సునీత. అచ్చమైన తెలుగు తనానికి చీరకట్టినట్టు ఉండే సునీత. ఎంతో మధురంగా పాటలను ఆలపిస్తూ.. ఎంతో మంది అభిమానులను సొంతంచేసుకుంది. టాలీవుడ్ లో ఏ లేడీ సింగర్ కు లేని క్రేజ్ సునీత సొంతం. ఇటీవలే రెండో వివాహం చేసుకున్న సునీత కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు.

అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పీపుల్ ప్లాజాలో ‘మణిశర్మ మ్యూజికల్ నైట్’ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో సునీత పాల్గొనాల్సి ఉంది. ‘కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన మణిశర్మ మెగా మ్యూజికల్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. సునీత అందమైన గాత్రం విందామనుకున్న ఆమె అభిమానులు నిరాశపడ్డారు. దాంతో సోషల్ మీడియా వేదికగా సునీత అభిమానులకు క్షమాపణ చెప్పారు.

anushka, naveen polishetty movie titled as ‘Ms.Shetty, Mr.Polishetty!

mass maharaja to team up with boyapati again!