PRUTHVI GARI CAREER NE MARCHESINA AA OKKA DIALOGUE!
పృథ్వీ రాజ్, ఈ పేరు వినగానే బహుశా అందరికి అతనెవరో గుర్తురాకపోవచ్చు. '30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ' ఈ డైలాగ్ తో అతనెవరో ఇప్పుడు మీకు గుర్తోచేవుంటాడు కదా.. ఖడ్గం సినిమాలో ఈ డైలాగ్ ని ఫస్ట్ టైమ్ చెప్పి అప్పటినుండి చాల సినిమాల్లో దాన్ని వాడుకొని ఇండస్ట్రీ లొ మంచి గుర్తింపు తెచ్చుకొని నిలదొక్కుకుంటారు మన కమెడియన్ పృథ్వీ రాజ్ గారు. అయితే '30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ' అని పృథి గారు ట్రెండ్ సెట్ [...]