‘dollar dreams’ venakunna asalu katha!
శేఖర్ కమ్ముల , తన మొదటి చిత్రం డాలర్ డ్రీమ్స్ తో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గ నేషనల్ అవార్డు సాధించిన విలక్షణమయిన డైరెక్టర్ . డాలర్ డ్రీమ్స్ కధ ఎప్పుడు, ఎలా, ఎక్కడ పుట్టిందో చాల ఇంట్రస్టింగ్ గ ఉంటుంది, మీరు కూడా చదవండి. ఫిలిం మేకింగ్ లో హార్వార్డ్ యూనివర్సిటీ లో డిగ్రీ చేసిన శేఖర్, అక్కడే ఆనంద్ సినిమా కధ రెడీ చేసుకొని ఇండియా కి వచ్చారు, అసిస్టెంట్ డైరెక్టర్ గ చేరాలని [...]