in

LATHA SRI GARINI LAAGI CHEMPA DEBBA KOTTINA SRI HARI!

ధు లత అసలు పేరు, సినీ నామధేయం లతాశ్రీ, దక్షిణాది భాషల్లో 70 చిత్రాలలో నటించారు. లతా శ్రీ ని శ్రీహరి గారు ఒకసారి లాగి చెంప దెబ్బ కొట్టారు ఎందుకు, ఏమిటి తెలుసుకోవాలి అంటే ఈ కధనం చదవండి. శోభన్ బాబు గారు నటించిన దొర బాబు చిత్రం షూటింగ్ అరకు వాలీ లో జరుగుతున్నప్పుడు, లతా శ్రీ ఒక జల పాతం దగ్గర స్నానం చేస్తున్న సీన్ షూట్ చేస్తున్నారు, అందులో విలన్ గ నటిస్తున్న శ్రీహరి గారు కూడా అక్కడే ఉన్నారు. కెమరామెన్ చెప్పినట్లుగా జలపాతం దగ్గర వెనకకు, వెనకకు వెళ్లిన లతాశ్రీ కాలు జారీ జలపాతం లో పడిపోబోయారు, వెంటనే అప్రమత్తం అయిన శ్రీ హరి గారు ఒక్క ఉదుటున ముందుకు దూకి లతా శ్రీ జుట్టు పట్టుకొని అతి కష్టం మీద ఆమెను ప్రక్కకు లాగారు, లేకుంటే ఆమె లేట్ లతా శ్రీ అయిపోయి ఉండేవారు. ఆ టెన్షన్ లో అంత చూసుకోకుండా ఎలా ఉన్నావు కొంచెం అయితే ఎంత ప్రమాదం జరిగేది అనే ఆదుర్దా లో శ్రీహరి గారు లతా శ్రీ ని లాగి చెంప దెబ్బ కొట్టారు. కొట్టినందుకు అప్పుడు బాధ పడిన లతా శ్రీ, శ్రీహరి గారు తన ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞత తెలిపారు కొంత సేపటి తరువాత.

pawan kalyan gets emotional about his fans death!

only a true power star fan can win this quiz!