aa heroine tho murali mohan gariki rendu sarlu pelli chesina oka journalist!
మురళి మోహన్ గారికి ,హీరోయిన్ జయచిత్ర గారికి రెండు సార్లు పెళ్లి చేసిన ఒక జర్నలిస్ట్ ప్రబుద్దుడు.వీరిద్దరూ కల్సి చాల చిత్రాలు నటించారు, అదే సమయం లో మురళి మోహన్ గారు సొంత నిర్మాణ సంస్థ " మురళి చిత్ర" అనే పేరుతో ప్రారంభించారు, ఇక మన వాడి ఉత్సాహానికి అవధులు లేవు, ఇద్దరి పేరు మీద ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ చేసారు వీరిద్దరూ త్వరలో ఒక్కటి అవ్వబోతున్నారు అని, బాక్స్ కట్టి రాసేసాడు. అది [...]