N.T.R KI HAND ICHINA KATTHI VEERUDU, KSHAMINCHINA N.T.R!
నటరత్న యెన్.టి.ఆర్., కత్తివీరుడు కాంత రావు కలసి 60 చిత్రాలలో నటించారు. పౌరాణిక చిత్రాలలో యెన్.టి.ఆర్. కృష్ణుడు, రాముడు పాత్రలకు ఎంత ప్రసిద్ధో, కాంత రావు నారదుడి పాత్రకు అంత ప్రసిద్ధి. " దీపావళి" చిత్రంలో యెన్.టి.ఆర్. కృష్ణుడిగా నటించగా కాంత రావు మొట్ట మొదటి సారిగా నారదుడి పాత్ర పోషించారు. ఆ చిత్రంలో నారదుడిగా కాంత రావు అభినయం నచ్చిన యెన్.టి.ఆర్. బ్రదర్ ఇక మీదట నారద పాత్ర మీదే అని అభయం ఇచ్చారు, అప్పటి [...]