in

chiranjeevi ki atthaga natinchadaniki no cheppina vanisri!

1995 లో అల్లుడా మజాకా, చిరంజీవి, ఈ,వి,వి, సత్యనారాయణ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా. చిత్ర కధాంశం మొత్తం అత్త,అల్లుడు మధ్య సాగుతుంది, ఈ సినిమా లో అత్త క్యారెక్టర్ కి వాణిశ్రీ గారిని అనుకున్నారు, ఇంతకుముందు 1988 లో ” అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రం లో చిరంజీవి, వాణిశ్రీ అత్త అల్లుడుగా నటించి ప్రేక్షకులను అలరించారు. అదే కోవలో ఈ చిత్రం ఇద్దరి కాంబినేషన్ లో సూపర్ హిట్ అవుతుంది అనుకున్నారు అందరు కానీ అనూహ్యంగా వాణిశ్రీ గారు ఆ పాత్ర చేటానికి విముఖత చూపారు.

అందులో అల్లుడితో కలసి డాన్సులు చేయటం, కొన్ని అభ్యంతరకర సీన్స్ ఉండటంతో వాణిశ్రీ గారు ఆ పాత్ర చేయనని చెప్పారు. అత్త, అల్లుడి మధ్య పోటా పోటీగా సాగే చిత్రం కావటం తో వాణిశ్రీ గారికి రీప్లేస్మెంట్ ఎవరు అని వెతికిన ఈ.వి.వి. గారు సీనియర్ నటి లక్ష్మి గారిని ఆ పాత్రకు తీసుకోవటం జరిగింది, పాత్రల విషయంలో కొంచెం లిబరల్ గ ఉండే లక్ష్మి గారు ఆ పాత్రను చేసి రక్తి కట్టించారు. మనందరికీ తెలుసు అల్లుడా మజాకా ఎంత పెద్ద హిట్ అయిందో.

payal rajput stills at an award function!

jagan sarkar gives bumper offer to sankranti movies!