More stories

  • in

    TAXIWALA AVABOYI DIRECTOR AYINA RAHUL Sankrityan!

    రాహుల్ సాంకృత్యాయన్ సినీ వినీలాకాశంలో మెరిసిన ఒక కొత్త మెరుపు, తన మేకింగ్ స్టైల్ తో వీడెవండీ బాబు అనిపించుకున్న దమ్మున్న డైరెక్టర్. సినీ నావకు కెప్టెన్ అయిన రాహుల్, ఒకప్పుడు క్యాబ్ డ్రైవర్ అవ్వాలనుకున్నాడు. ఏమాత్రం సినీ నేపథ్యం లేని కుటుంబం, చదువు అయ్యాక చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో ఇమడలేక, తన గమ్యాన్ని వెదుక్కుంటూ, జాబ్ ట్రాన్స్ఫర్ చేసుకొని, హైదరాబాద్ చేరాడు. తన ఫ్రెండ్ యువ చంద్ర నిర్మిస్తున్న, " సూపర్ స్టార్ కిడ్నాప్" [...]
  • in

    INDIAN SILVER SCREEN LIP LOCK VAYASU 100 SAMVATSARALU!

    సినిమా లో లిప్ లాక్ సీన్స్ అవసరమా, లేదా, అనే చర్చ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సౌత్ ఇండియన్ మూవీస్ లో లిప్ లాక్ అనగానే మనకు గుర్తు వచ్చే నటుడు కమల్ హాసన్ అయన చిత్రాలలో ఎక్కడో ఒక దగ్గర ఈ లిప్ లాక్ సీన్స్ ఉంటాయి. ఒక టి.వి. ఛానల్ వారు కమల్ ని మీ సినిమాలలో లిప్ లాక్ సీన్స్ ఎందుకు పెడతారు అని అడిగితే, నా సినిమాలో ముర్డర్లు కూడా ఉంటాయి [...]
  • in

    OKA PUVVU KOSAM POTI PADINA RENDU TUMMEDALU!

    ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము " ఇది పాత కాలపు పాపులర్ సినిమా పాట, దీనికి సరిగ్గా సరిపోయే ఒక సంఘటన చాల సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో చోటు చేసుకుంది." దేవదాసు " చిత్రంలో చంద్రముఖి పాత్రలో నటించిన లలిత అందగత్తె మాత్రమే కాదు, మంచి నర్తకి కూడా. ఆమె అందానికి నాట్యానికి ఫిదా అయిన దేవదాసు చిత్ర నిర్మాత డి.ఎల్.నారాయణ గారు ఆమె మీద మనసు పారేసుకున్నారు, అప్పటి వరకు [...]
  • in

    RELEASE KI NOCHUKONI SOUNDARYA AKHARI CHITRAM!

    రిలీజ్ కి నోచుకోని సౌందర్య నటించిన ఆఖరి చిత్రం " గెలుపు " . త్రిపురనేని వరప్రసాద్ నిర్మించిన చిత్రం " గెలుపు" ఈ చిత్రంలో సుహాసిని,లయ, తోపాటు నరేష్ కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. సుహాసిని, లయ, తల్లి కూతుళ్లుగా , నరేష్ సుహాసిని కి భర్తగా, లయకు తండ్రిగా నటించారు. సౌందర్య డెఫన్స్ లాయర్ గ అతిధి పాత్రలో నటించారు. సౌందర్య కెరీర్ లో ఇదే మొదటి మరియు చివరి గెస్ట్ రోల్, [...]
  • in

    TRAGIC END OF “ANDHRA DEVANAND”

    విషాదాంతమయిన ఆంధ్ర దేవానంద్ జీవితం. సినీ పరిశ్రమ లోని దుష్ట శక్తుల చీకటి కోరలకు బలి అయి అనామకంగా ఈ లోకాన్ని విడిచిన హీరో రామ్ మోహన్. బేగం పెట్ విమానాశ్రయం లో గ్రౌండ్ ఇంజినీర్ గ పని చేస్తున్న రామ్ మోహన్ మంచి అందగాడు, అతనిని సినిమా పురుగు కరిచింది ఎలాగయినా హీరో కావాలి అనుకున్నాడు. ఆదుర్తి సుబ్బా రావు గారు అంత కొత్తవాళ్ళ తో నిర్మించిన "తేనెమనసులు" చిత్రంలో హీరో గ నటించారు, అదే [...]
  • in

    N.T.R KI HAND ICHINA KATTHI VEERUDU, KSHAMINCHINA N.T.R!

    నటరత్న యెన్.టి.ఆర్., కత్తివీరుడు కాంత రావు కలసి 60 చిత్రాలలో నటించారు. పౌరాణిక చిత్రాలలో యెన్.టి.ఆర్. కృష్ణుడు, రాముడు పాత్రలకు ఎంత ప్రసిద్ధో, కాంత రావు నారదుడి పాత్రకు అంత ప్రసిద్ధి. " దీపావళి" చిత్రంలో యెన్.టి.ఆర్. కృష్ణుడిగా నటించగా కాంత రావు మొట్ట మొదటి సారిగా నారదుడి పాత్ర పోషించారు. ఆ చిత్రంలో నారదుడిగా కాంత రావు అభినయం నచ్చిన యెన్.టి.ఆర్. బ్రదర్ ఇక మీదట నారద పాత్ర మీదే అని అభయం ఇచ్చారు, అప్పటి [...]
  • in

    SUMAN DATES ADJUST KAKAPOVADAMTHO HERO AVAKASAM DAKKINCHUKUNNA RAJA SEKHAR!

    సుమన్ గారి డేట్స్ దొరకకపోవటం తో హీరోగా తెలుగులో అవకాశం దక్కించుకున్న డాక్టర్ రాజా శేఖర్, పాతిక సంవత్సరాల తరువాత తాను నటిస్తూ నిర్మించిన చిత్రంలో సుమన్ గారికి అవకాశం ఇచ్చారు. టీ. కృష్ణ గారి డైరెక్షన్ లో సుమన్ గారు వరుసగా రెండు సినిమాల్లో నటించారు కమర్షియల్ చిత్రాలు, ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తూ సుమన్ హీరో గ స్థిర పడ్డారు. టి,కృష్ణ గారి డైరెక్షన్ సుమన్ గారికి మూడో సినిమా అయిన "వందేమాతరం" చిత్రం కోసం [...]
  • in

    IDDARU SUPER STAR LA MANASU DOCHINA SHOBAN BABU!

    ఇద్దరు సూపర్ స్టార్ లను మెప్పించిన శోభన్ బాబు గారి చిత్రం " మానసుడు దానవుడు " శోభన్ బాబు గారి సినిమాను 14 సార్లు చూసిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. 1972 లో శోభన్ బాబు గారు డ్యూయల్ రోల్ చేసిన చిత్రం " మానవుడు - దానవుడు " ఇందులో ప్రాణం పొసే డాక్టర్ వేణుగా , ప్రాణాలు తీసే నరహంతకుడు జగన్ గ ప్రేక్షకులను మెప్పించారు శోభన్ బాబు గారు. జగన్ [...]
  • in

    S.V.R GODAVA PETTUKOVADAMTHO CHARACTER POGOTTUKUNNA ALLU!

    SVR గారు గొడవ పెట్టుకోవటంతో " వెలుగు నీడలు" చిత్రంలో అవకాశం కోలుపోయిన అల్లు రామలింగయ్య గారు. అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థలో పెర్మనెంట్ ఆరిస్టులు ఎస్.వి.ఆర్, రేలంగి, సూర్యకాంతం. కానీ 1961 లో అన్నపూర్ణ నిర్మాణ సంస్థ ప్రారంభిచబోయే "వెలుగు నీడలు" చిత్రంలో ఎస్.వి.ఆర్. గారికి క్యారెక్టర్ లేదు అని తెలుసుకున్న ఎస్.వి.ఆర్. అన్నపూర్ణ సంస్థ ఆఫీస్ కు చేరుకొని నాకు క్యారెక్టర్ లేకుండా మీరు ఎలా సినిమా తీస్తారో చూస్తాను, సినిమా ఓపెనింగ్ రోజు నిరాహార [...]
  • in

    ‘MISSAMMA’ MOVIE LO DITECTIVE GA COMEDY PANDINCHINA AKKINENI!

    1955 లో వచ్చిన "మిస్సమ్మ" చిత్రంలో యెన్.టి.ఆర్. హీరో పాత్ర పోషించగా, అక్కినేని గారు ఒక హాస్య పాత్రలో నటించారు. అది అక్కినేనిగారు ఏరి, కోరి నటించిన పాత్ర, దానికి కారణం ఏమిటంటే? అప్పటికే పలు చిత్రాలలో హీరోగా నటించిన అక్కినేని గారు విజయ సంస్థ లో ఒక్క చిత్రం కూడా నటించ లేదు, ఎలాగయినా విజయ వారి చిత్రంలో నటించాలి అనుకున్న అక్కినేని గారు, మిస్సమ్మ చిత్రం మొదలు పెడుతున్న సమయం లో నాగి రెడ్డి [...]
  • in

    ‘rrr’ lo alia bhatt yela vacchi cherindhi!

    రౌద్రం రణం రుధిరం"(R R R) చిత్రంలో అలియా భట్ హీరోయిన్ గ ఎలా ఎంపిక అయిందో తెలుసా? ఓ రోజు ముంబై ఎయిర్ పోర్ట్ లో నిరీక్షిస్తున్న అలియా భట్ కు దూరంగా ఎదో కోలాహలం గ ఉండటం చూసింది, ఎవరో చెప్పారు,అదిగో ఆయనే బాహుబలి డైరెక్టర్ అని, అక్కడ తెల్ల గడ్డం తో ఉన్న ఒక వ్యక్తిని చూసింది.వెంటనే పరుగున అక్కడకు వెళ్లి జనాన్ని తోసుకొని రాజమౌళి దగ్గరకు వెళ్లి " సర్ నేను [...]
  • in

    oka paathra kosam natudu pade thapanaku idho nidarshanam!

    1974 లో కౌముది పిక్చర్స్ వారి " కోడె నాగు" చిత్రంలో నిర్మాత ఏం.ఎస్.రెడ్డి గారిని బతిమాలి, బామాలి, పోరాడి హీరో వేషం సంపాదించిన శోభన్ బాబు. కన్నడ లో సూపర్ హిట్ అయిన చిత్రం" నాగార హు " ఆ చిత్రం హక్కులు కొన్న ఏం.ఎస్.రెడ్డి గారు కృష్ణ గారిని హీరోగా అనుకున్నారు. కానీ ఆ చిత్రం చూసిన శోభన్ బాబు గారు ఆ పాత్ర మీద మక్కువ పడ్డారు, ఓ రోజు ఉదయాన్నే ఏం.ఎస్. [...]
Load More
Congratulations. You've reached the end of the internet.