More stories

 • in

  pantham negginchukunna krishna vamsi!

  సాధారణంగా పెద్ద హీరోల సినిమాల చివర్లో మాస్ సాంగ్ రావడం ఎప్పట్నుంచో ఉన్న ఆనవాయితీ. అయితే ఈ సినిమాలో మాత్రం `అలనాటి రామచంద్రుడు` వంటి క్లాస్ సాంగ్‌ను చివరి పాటగా పెట్టాలని దర్శకుడు నిర్ణయించుకున్నారు. ఈ పాట క్లైమాక్స్ ముందు వద్దని కృష్ణవంశీకి చాలా మంది చెప్పారట. అయినా ఆయన వినలేదు. చివరికి ఈ గొడవ కృష్ణవద్దకు వెళ్లిందట. ఆయన కూడా మాస్ సాంగ్ పెట్టమని సూచించారట. `ఈ పాట అక్కడ లేకపోతే నేను సినిమా నుంచి [...]
 • in

  air hostess nu aata pattinchina ALI AND ANOOP RUBENs!

  హాస్య నటుడు అలీ గారు ఎక్కడ ఉంటె అక్కడ నవ్వుల జల్లు కురుస్తుంది, వెండి తెర మీదే కాదు బయట కూడా ఆయన చాల సరదాగా ఉంటూ పక్క వారిని నవ్విస్తూ ఉంటారు. అటువంటి అనుభవమే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ కు కలిగింది. అదేమిటి అంటే, అలీ గారు, అనూప్ రూబెన్స్ ఇద్దరు కలసి బ్యాంకాక్ లో జరగబోయే హార్ట్ అటాక్ మూవీ ఆడియో ఫంక్షన్ కి థాయ్ ఎయిర్ వేస్ లో బయలుదేరారు.అలీ గారు [...]
 • in

  naresh loni natudini gurthinchina Amitabh Bachchan!

  అల్లరి నరేష్, తన మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరు గ మార్చుకున్న మంచి నటుడు, నరేష్ సినీ రంగ ప్రవేశం అనుకోకుండా జరిగింది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో తీసుకొని రావాలని ఈ.వి.వి. గారు అనుకుంటున్న సమయం లో. మొదటి సారిగా నరేష్ ను నటుడిగా చేయమని సలహా ఇచ్చింది ఎవరో తెలుసా? ది గ్రేట్ ఆక్టర్ అమితాబ్ బచ్చన్ గారు. ఈ.వి .వి . సినిమా బ్యానర్ లో ఈ.వి.వి. గారు నిర్మించిన చాల [...]
 • in

  ala modhalu ayyindhi brahmaji gari cine prasthanam!

  నటుడు బ్రహ్మాజీ గారు ఎవరి ఇన్స్పిరేషన్ తో నటుడు అయ్యారో మీకు తెలుసా? తెలియదు కదూ నాకు తెలుసు చెపుతా వినండి. కాలేజీ రోజుల్లో బ్రహ్మాజీ గారు కృష్ణ గారికి వీరాభిమాని. బ్రహ్మాజీ గారి నాన్న గారు ఏలూరు లో తహసీల్దార్ గ పని చేసే వారు, అప్పట్లో డిప్యూటీ కలెక్టర్ గ పని చేస్తున్న సోమయాజులు గారు శంకరాభరణం చిత్రంలో నటించారు, రెవిన్యూ డిపార్ట్మెంట్ తరపున వారి సహా ఉద్యోగులు సోమయాజులు గారికి ఏలూరు లో [...]
 • in

  villain ga maarinanduku thega badha padda jagapathi babu!

  జగపతి బాబు గారు , చాల సాఫ్ట్ అండ్ ఫ్రాంక్ పర్సన్, ఒక విధం గ చెప్పాలంటే జాలి గో గుడ్ మాన్ అని చెప్ప వచ్చు హీరో గ చాల కుటుంబ కధా చిత్రాలు చేసారు, మరో శోభన్ బాబు లాగా లేడీస్ ఫాలోయింగ్ ఉన్న ఒక సాఫ్ట్ హీరో. అటువంటి జగపతి బాబు గారు అర్ధరాత్రి 2 గంటలకు నిద్ర నుంచి లేచి కూర్చొని బోరుమంటూ ఏడ్చేసే వారట. ఎందుకో తెలుసా ? సినిమాల [...]
 • in

  aakali thattukoleka malli intiki vachesina ravi teja!

  రవిశంకర్ రాజు భూపతి రాజు, ఎవరో తెలుసా మీకు? అదేనండి మన మాస్ మహారాజ రవితేజ గారు, చిన్నతనం నుంచి సినిమాకు వీర అభిమాని, సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు, అటువంటి వాళ్ళ చదువు ఎలా సాగుతుందో మనం చెప్ప వలసిన అవసరం లేదు. రవితేజ గారి నాన్న గారి ఉద్యోగ రీత్యా రవితేజ చిన్న తనం ఎక్కువగా నార్త్ ఇండియా లోనే గడిచింది. అందుకే రవితేజ గారు అమితాబ్ బచ్చన్ సినిమా లు చూసి,చూసి [...]
 • in

  shruthi haasan gari ‘bendakayala katha’!

  శృతి హాసన్ అంటే తెలియని వారుండరు మన సినీ ప్రేక్షకులలో, కానీ మీకందరి కి తెలియని ఒక పేరు, అంటే ఇంట్లో పిల్లలు అందరు ఆమెను గౌరవంగా పిలిచే పేరు, వెండక అక్క, తమిళ్ లో వెండక అంటే బెండకాయ అని అర్ధం. చిన్న తనం నుంచి ఎప్పుడు ఏమి కూర కావాలి అని ఎవరు అడిగిన వెంటనే, వెండక అని చెప్పే వారట శృతి గారు. బెండకాయ అంటే ఎక్కువ ఇష్టం ఉండటం వలన ఫ్యామిలిలో [...]
 • in

  preminchina ammaiku shock icchina sunil!

  మన కమెడియన్ మరియు హీరో అయిన, సునీల్ గారు కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయి మీద మనసు పడ్డారు, ఇది ఆ ఏజ్ లో అందరి కి జరిగే ఎక్సపీరియెన్స్ కదా ఇందులో విచిత్రం ఏముంది అనుకోకండి, క్రష్ మొదలు అయితే దాన్ని వాళ్లకు చెప్పటానికి ఒక్కొక్కరు, ఒక్కో విధానం ఫాలో అవుతారు. ఇప్పట్లాగా వాట్సాప్, లో సెల్ ఫోన్ లు అప్పట్లో లేవు కాబట్టి, అప్పటి యూత్ కి ఉన్న ఒకే ఒక్క ఆయుధం గ్రీటింగ్ [...]
 • in

  nikhil jeevithanni marchesina computer sastry!

  నిఖిల్ సిద్దార్ధ్, వర్ధమాన కధానాయకుడు, ఈయన హీరో అవ్వాలని 10 ఇయర్స్ ఏజ్ లోనే డిసైడ్ అయ్యాడు, తాను హీరో అవుతానా, లేదా తెలుసోకోవటం కోసం అతను చేసిన ప్రయత్నం సరదాగా ఉంటుంది. మాస్టర్ నిఖిల్ ఒక సారి నాంపల్లి ఎక్సిబిషన్ కి వెళ్లి, అక్కడ ఉన్న ఒక జాతకం చెప్పే కంప్యూటర్ స్టాల్ కి వెళ్లి, తాను హీరో అవుతానా అని ఒక ప్రశ్న సంధించాడు, దానికి సమాధానం, అవును అనో, లేక కాదు అనో [...]
 • in

  kajal agarwal is sensitive and brave girl!

  అందాల తార కాజల్ అగర్వాల్ చూడటానికి చాల సున్నితం గ అమాయకంగా కనిపిస్తుంది కదూ, కానీ ఆమె మానసికంగా చాల దృఢమయిన అమ్మాయి, ధైర్యవంతురాలు. ఆ సంగతి మాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా, ఇప్పుడు నేను చెప్పే సంఘటన గురించి తెలుసుకున్నాక మీరు కూడా, ఎస్ కాజల్ ఇస్ ఆ బ్రేవ్ గర్ల్ అని ఒప్పుకుంటారు. తాను హై స్కూల్ చదివే రోజుల్లో బొంబాయి లోని చర్చి గేట్ స్టేషన్ నుంచి వెళుతుండగా, పేవ్మెంట్ మీద ఒకతను [...]
 • in

  teacher kosam telugu baasha nerchukunna akhil!

  ఈనాటి తెలుగు యువతరం హీరోలు చాల మంది తెలుగు మాట్లాడతారు, కానీ చదవటం, వ్రాయటం రాదు ఈ విషయం అనేక సందర్భాల్లో వారి మాటల్లోనే మనం తెలుసుకొని ఉంటాము. తెలుగు మాట్లాడటం వ్రాయటం తెలిసిన ,మనకు ఉన్న కొద్దీ మంది యువ హీరోల్లో అక్కినేని అఖిల్ ఒకరు. దీనికి కారణం ఎవరు అని తెలుసుకోవాలి అంటే ఈ కధనం పూర్తి గ చదవండి. అఖిల్ స్కూల్ రోజుల్లో అఖిల్ వలన అత్యంత క్షోభ కు గురి అయింది [...]
 • in

  sorry letter anukoni ammaiku love letter ichina naga shourya!

  యువ హీరో నాగశౌర్య హైస్కూల్ చదువుతున్న రోజుల్లో ఎదురుకున్న విచిత్రమయిన సంఘటన. నాగశౌర్య 9 వ తరగతి చదువుతున్న రోజుల్లో బైక్ మీద స్కూల్ దగ్గరకు వెళ్లేసరికి స్కూల్ బయట తన ఫ్రెండ్ ఒకడు కొంచెం టెన్షన్ గ నిలబడి ఉండటం గమనించారు, ఏంట్రా డల్ గ ఉన్నావు అని పలకరించగానే, అతను, నాకు, నా లవర్ కి నిన్న కొంచం గొడవ అయ్యింది బాబాయ్, ఆ అమ్మాయి కి సారీ లెటర్ వ్రాసి వెయిట్ చేస్తున్నాను [...]
Load More
Congratulations. You've reached the end of the internet.