DIRECTOR GA MAARINA HERO!
డైరెక్టర్స్ నటులు అవటం, రైటర్స్ నటులు అవటం, నటులు డైరెక్టర్లు అవటం మన చిత్ర పరిశ్రమలో చాల సహజం. కానీ హీరోగా ఎంట్రీ ఇచ్చి, డైరెక్టర్ గ మారి హిట్ కొట్టిన వ్యక్తి ఒకరు ఉన్నారు తెలుసా? అయన మరెవరో కాదు " బింబిసార" చిత్ర దర్శకుడు అయిన వశిష్ట. ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ కుమారుడు అయిన వెంకట్ 2007 లో "ప్రేమలేఖ రాసా" అనే సినిమా తో హీరో గ పరిచయం అయ్యారు, అంజలి [...]