Annapurna Studios lo AMITABH BACHCHAN KU NO ENTRY!
అమితాబ్ బచ్చన్, లెజెండరీ యాక్టర్, భారత దేశం లో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లిన పరిచయం అవసరం లేని పర్సనాలిటీ. అటువంటి అమితాబ్ బచ్చన్ ను గేట్ బయట నిలబెట్టాడు ఒక సెక్యూరిటీ గార్డ్, ఏమిటండి మీరు చెప్పేది నమ్మదగిందిగ లేదు అంటారా, నిజమండి బాబు, ఈ సంఘటన మన హైదరాబాద్ లోనే జరిగింది. "హమ్ జహ ఖడే హోతే వాహసే లైన్ షురూ హోజాత" అని ధీమాగా చెప్పిన అమితాబ్ ని గేట్ బయట నిలబెట్టాడు [...]