RAJA BABU: COMEDY KING, REAL LIFE philanthropist!
కామెడీ కింగ్ రాజబాబు, వెండి తెర మీద నవ్వులు పూయించిన హాస్య నట చక్రవర్తి. నటుడిగా హాస్యాన్ని పండించిన రాజబాబు నిజ జీవితం లో చాల తాత్విక చింతన కలిగి ఉండేవారు. ఆ రోజుల్లో హీరోల తో సమానం గ మూడు షిఫ్ట్ లు పని చేస్తూ ,వారితో సమానం గ రెమ్యూనరేషన్ తీసుకొనే రాజబాబు, చేతికి ఎముక లేదు అనే విధంగా ఎన్నో దాన, ధర్మాలు చేసేవారు. రాజబాబు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన కొత్తల్లో [...]