in

Three unmarried mega heroes on the same bed!

క‌రోనా స‌మ‌యంలో సినిమా షూటింగ్స్ లేక‌పోవ‌డంతో ఇంటికే ప‌రిమిత‌మైన సెల‌బ్రిటీలు త‌మ సోష‌ల్ మీడియా ద్వారా ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు పంచుకుంటున్నారు. మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అనే సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. తాజాగ సాయి తేజ్ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ ను రివీల్ చేశారు. ఒకే బెడ్ మీద తాను, వరుణ్, వైష్టవ్ ప‌డుకునే వాళ్ల‌మ‌ని ,ఇప్పటికీ అలాగే పడుకుంటామని అన్నారు.

ఈ ఫోటో చూడ్డానికి చాలా ఫన్నీగా ఉంది. ఇందులో వ‌రుణ్ తేజ్ దొంగ చూపులు చూస్తుండ‌గా, వైష్ణవ్ తేజ్ అర్ధ నగ్నంగా ఉన్నాడు. ఈ పిక్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి ఎంతో ఆస‌క్తిని క‌లిగిస్తుంది. మెగా హీరోలంతా చిన్నతనం నుండి ఒకే చోట పెరిగారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, ఇంకా వైష్ణవ్, అల్లు అర్జున్, శిరీష్ లు ఇలా అందరూ ఒకేచోట పెరిగారు. వీరి మధ్య ఎంతో అనుబంధం ఉందనే విషయం అందరికీ తెలిసిందే.

glamour doll Eesha Rebba in a black top!

Hamsa Nandini Latest Pics From Her vacation!