in

andhala rakshasi to launch an eco-friendly Cafe in Dehradun!

అందమైన ప్రాంతంలో కేఫ్ తరహాలో ఓ ఇంటిని నిర్మించాలనుకుంటోంది లావణ్య. ఆ వివరాలని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అందమైన ముస్సోరికి దగ్గర్లో కొండల ప్రాంతంలో ఉండే చమసారి అనే గ్రామంలో లావణ్య వ్యవసాయ ల్యాండ్ ని కొనుగోలు చేసిందట..ఆ ల్యాండ్ లో కేఫ్ ని తలపించే విధంగా ఓ నిర్మాణం చేప్పట్టనున్నట్లు తెలిపింది. అయితే అది కమర్షియల్ పర్పస్ కోసం కాదు. తన ఫ్యామిలీ, సన్నిహితులు, స్నేహితుల కోసం.

తన ఫ్యామిలీతో కలసి అక్కడికి వెళ్ళినప్పుడు సరదాగా గడిపేందుకు కేఫ్ లాంటి నిర్మాణం అయితే బావుంటుంది అని లావణ్య భావిస్తోంది. తనకన్నా మొదట ఈ ఆలోచన లావణ్య తండ్రికి వచ్చిందట. కానీ అప్పట్లో అక్కడి పరిస్థితుల దృష్ట్యా నిర్మాణం చేయలేదు. కానీ ఇప్పుడు అక్కడ కేఫ్ నిర్మాణానికి తన కుటుంబ సభ్యులు ఓకె చెప్పినట్లు లావణ్య తెలిపింది. ఒక రిసార్ట్ లాగా ఎకో ఫ్రెండ్లిగా ఆ నిర్మాణం ఉంటుంది అని లావణ్య చెబుతోంది.

TOP 10 best SONGS released during this pandemic!

glamour doll Eesha Rebba in a black top!