in

super star Salman Khan praises stylish star Allu Arjun!

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తోన్న చిత్రం రాధే. ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో తెలుగు రీమిక్స్ పాట సీటీమార్ ను నేడు విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఈ సంద‌ర్బంగా అల్లు అర్జున్ డ్యాన్స్‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు స‌ల్మాన్‌ఖాన్‌. థాంక్యూ అల్లు అర్జున్ నువ్వు అందించిన సీటీమార్ పాట చాలా బాగుంది. నీ డ్యాన్స్ స్టైల్ అద్బుతం. ల‌వ్ యూ బ్ర‌ద‌ర్ అల్లు అర్జున్ అంటూ స్మ‌లాన్ ఖాన్ ట్వీట్ చేశాడు. దీనికి అల్లు అర్జున్ స్పందిస్తూ..స‌ల్మాన్ గారు మీకు కృత‌జ్ఞ‌త‌లు. మీ నుంచి ప్ర‌శంస‌లు రావ‌డం మ‌ధుర‌మైన అనుభూతి. మీరు న‌టిస్తోన్న రాధే సిల్వ‌ర్ స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు ఎక్జ‌యిటింగ్ గా ఎదురుచూస‌త్ఉన్నారు. ఫ్యాన్స్ మీ సినిమాకు సీటీమార్ వేయ‌డానికి రెడీ గా ఉన్నారు. మీ ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు అని రీట్వీట్ చేశాడు.

hero Vishwak Sen shocked by fan Suicide threats!

thappani paristhithullo aa paathra chesina shobhan babu!