in

thana director, producer maata lekka cheyani silk smitha!

మెగా స్టార్ చిరంజీవి నటించిన “కొండవీటి రాజా ” చిత్రంలో ” వలయాల ఊయలలో” అనే పాట లో సిల్క్ స్మిత, జయమాలిని, అనురాధ మెగా స్టార్ సరసన నటించారు. ముగ్గురు నటీమణులు నటించటానికి సిల్క్ స్మిత చిత్రమయిన ప్రవర్తనే కారణం. ఆ పాటను మొదట సిల్క్ స్మిత, చిరంజీవి మీద తీయాలని అనుకున్నారు, పాట కోసం వాహిని స్టూడియో లో భారీ సెట్ వేశారు, నిద్రముఖం, రేగిన జుట్టు తో సెట్ లో అడుగుపెట్టారు సిల్క్ స్మిత, టచ్ అప్ చేసుకోమన్న డైరెక్టర్ మాట వినకుండా మొండిగా అలాగే నటించారు, రెండో చరణం లో , పొగమంచు ఎఫెక్ట్ కోసం సెట్ లో పొగ వేశారు, స్మిత ఫ్యాన్ ఆన్ చేసి పొగ నిలబడకుండా చేసారు.

రెండో చరణం కూడా అలాగే పంటి బిగువన పూర్తి చేసారు. ఆమె ప్రవర్తన నచ్చని నిర్మాత దేవి వరప్రసాద్, మరుసటి రోజు ఆమెను తొలగించి, మిగిలిన పల్లవి, జయమాలిని తో ఆ తరువాత చరణం అనురాధ తో షూట్ చేసారు. రాఘవేంద్ర రావు గారి మాట కూడా లెక్క చేయని స్మిత ప్రవర్తన నచ్చకపోవటం వలన, దేవి వరప్రసాద్ తీసుకొన్న నిర్ణయం వలన ఆ పాటలో ముగ్గురు నర్తకీమణులు నటించి ప్రేక్షకులకు కనువిందు చేసారు. అందరు భలే చాన్సులే అనుకున్నారు, కానీ అసలు విషయం ఇది..

Vijay’s ‘Master’ tops IMDb list of most popular Indian films in 2021!

Priyamani Says She’s Been Body Shamed, Called ‘Aunty’, ‘Black’!