in

surya to be part of pushpa 2?

పుష్ప 2  చిత్రీ కరణలో ఉండగానే రోజుకొక అప్డేట్ తో భారీ అంచనాలు పెంచుతోంది. క్రేజీ క్యాస్టింగ్ ఇందులో ఉన్నారు. మొదటి పార్ట్ లో ఉన్న బన్నీ, రష్మిక, పాహద్ ఫాజిల్ తో పాటు , నయా డాన్ గా సంజయ్ దత్, ఐటెం సాంగ్ లో జాన్వీ కపూర్ కనిపించనున్నారు. వీరే కాకుండా సూర్య కూడా పుష్ప 2 లో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో చివరలో  సూర్య రోలెక్స్  పాత్రలో కనిపించి, నెక్స్ట్ పార్ట్ పై హైపు పెంచాడు. ఇప్పుడు పుష్ప 2 లో కూడా ఇలాంటి గెస్ట్ పాత్రలో సూర్య మెరవనున్నాడని తెలుస్తోంది. ఈవిషయాన్ని సర్ప్రైజింగ్ గా ఉంచాలని మూవీ యూనిట్ ప్లాన్ చేసినా ఈ న్యూస్ సోషల్ మీడియాలో లీక్ అయింది..!!

Mamitha Baiju Refutes issue Of Abuse By Bala!

jayasudha about her husband nitin kapoor suicide!