in

suriya in ram charan’s film?

ల్టీ స్టారర్ కోసం పర భాషా హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. పాత్ర డిమాండ్ చేస్తే విలన్ గా ఛాన్స్ వచ్చినా నటించటానికి ముందుకు వస్తున్నారు. కుభేర లో నాగ్, ధనుష్ తో కలిసి నటిస్తున్నాడు. ఇలా హీరోగా అయినా, విలన్ గా అయినా పాత్ర ముఖ్యమని ఓకే చెప్తున్నారు. తాజాగా గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, తమిళ స్టార్‌ సూర్య కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని ప్రచారం జరుగుతోంది. అంతే కాదు ఈ మూవీలో సూర్య విలన్‌ అని ఫిలిం నగర్ టాక్.

ప్రస్తుతం గేమ్ చేంజెర్ మూవీ చేస్తున్న రామ్ చరణ్ నెక్స్ట్ బుచ్చి బాబుతో ఒక మూవీ కమిట్ అయ్యి  క్లాప్ కూడా కొట్టారు. సూర్య కంగువ సినిమా పూర్తి చేసి త్వరలో రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. ఇది అవగానే చెర్రీ, బుచ్చి బాబు కాంబోలో సూర్య విలన్ గా రంగం లోకి దిగుతారని సమాచారం. త్వరలో బుచ్చిబాబు RC16 ని సెట్స్ మీదకు వెళ్ళనున్నారు. పాన్ ఇండియా  మూవీగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ లో విలన్ అంటే ఇలా ఉంటారా? అనే విధంగా సూర్య క్యారెక్టర్ డిజైన్ చేయబోతున్నారట..!!

Nayanthara deletes Instagram post on hibiscus tea benefits!

Hanu Raghavapudi gives a big update on Prabhas next!