in

Hanu Raghavapudi gives a big update on Prabhas next!

నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ లో ప్రభాస్
కే ఏడాది లో అది పురుష, సాలార్, కల్కి సినిమాలు రిలీస్ చేసి ఫుల్ స్పీడ్ మీద ఉన్న డార్లింగ్ ప్రభాస్..సాలార్ తో మిస్సయిన 1000 కోట్ల మార్క్ ను కల్కి తో అందుకున్నాడు. ప్రభాస్ నెక్స్ట్ చేయబోతున్న సినిమాల లిస్ట్ లో సీత రామం డైరెక్టర్ హను రాఘవపూడి సినిమా కూడా ఒకటి..ఈ సినిమా కథ ఇండియాకు ఇండిపెండెన్స్ రాక ముందుదని..అంతే కాదు..ప్రభాస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ లో కనిపిస్తారని వార్తలు వినిపించాయి..ఈ న్యూస్ నిజమే అని నమ్మి తెగ సంబరపడ్డారు తెలుగు సినిమా ఫ్యాన్స్..కానీ ఇందులో నిజం ఏంటంటే ప్రభాస్ నేతాజీ గ్రూప్ లో ఒక సోల్జర్ మాత్రమే.

సలార్, కల్కి రేంజ్ లో భారీ బడ్జెట్‌ ప్లాన్ చేసిన హను రాఘవపూడి
అయితే ఇది ఒక పిరియాడిక్ సినిమానే..కానీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు అని తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ చంద్ర బోస్ క్యారెక్టర్ చేయలేదని కంఫర్మ్ అయ్యింది..అయితే బోస్ గారు మన ఇండియా స్వతంత్రం కోసం ఏర్పాటు చేసిన..’ఆజాద్ హింద్ ఫాఉజ్’ అనే గ్రూప్ లో ప్రభాస్ ఒక మెంబర్ అంటూ సోల్జర్ గా చూపించబోతున్నారట హను రాఘవపూడి..మరి భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హను రాఘవపూడి ఎలా డిజైన్ చేస్తాడో చూడాలి..ప్రభాస్ నెక్స్ట్ కమింగ్ లిస్ట్ సినిమాలు చూసుకుంటే..సలార్ 2, కల్కి 2, మారుతీ ‘రాజా సాబ్‘, సందీప్ రెడ్డిస్పిరిట్‘ కూడా ఉన్నాయి..!!

suriya in ram charan’s film?

kriti sanon in dating UK-based businessman Kabir Bahia?