in

small screen girl’s big problems!

కాస్టింగ్ కౌచ్ గురించి అంతట దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే..చిన్న, పెద్ద, ముసలి, ఇలా ఎవరిని వదలకుండా ఈ సమస్య అందరు ఆడవాళ్ళని వేధిస్తుంది. తాజాగా ఇలాంటి పరిస్థితి బుల్లి తెర హాట్ బ్యూటీ తేజస్వి మడివాడ కు ఎదురైంది.. ఒక ఇంటర్వ్యూ ఈ విజయవాడ అమ్మాయి మాట్లాడుతు.. ” డైరెక్టర్ ఇంక ప్రొడ్యూసర్ తో పడుకుంటే ఇంక ఇండస్ట్రీ లో వాళ్లకు తిరుగుండదు, ఆఫర్స్ కుప్పలుగా వస్తాయి, నార్త్ నుండి వచ్చే అమ్మాయిలు ఈ కమిట్మెంట్ కు రెడీ అయ్యే టాలీవుడ్ కు వస్తున్నారు, నన్ను చాలా మంది ఓపెన్ గా ఆఫర్స్ కోసం బెడ్ రూమ్ కు రమన్నారు..నాకు వారితో అలా చేయడం ఇష్టం లేకే నాకు ఆఫర్స్ రావడం లేదు” అంటు కుండా బద్దలుకొట్టింది ఈ భామ. తేజస్వి లాంటి మాములు వారిని కూడా వదలడం లేదంటే.. దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు సినిమా ఫీల్డ్ లో అమ్మాయిల పరిస్థి ఎలా తయారైందో, బైట పడ్డ వాళ్లే ఇంతమంది ఉంటె బయటపడకుండా లోపల కుంగిపోతున్న అమ్మాయిలు ఇంకెంత మంది ఉన్నారో పాపం.

f cube ‘mehreen pirzada’!

top 10 actresses who did de-glamour roles!