in

will prabhas and team say yes to deepika’s condition?

జిల్ ఫేమ్ రాధ కృష్ణ తో ప్రభాస్ ఒక పీరియాడిక్ లవ్ డ్రామా చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రం అనంతరం నాగ్ అశ్విన్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రం పూర్తిగా పాన్ వరల్డ్ సినిమా గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం చిత్ర యూనిట్ దీపికా పదుకునే ను సంప్రదించినట్లు సమాచారం. ఈ సినిమా లో హీరోయిన్ పాత్ర కూడా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. దేశం మొత్తం గుర్తు పట్టే స్టార్ హీరోయిన్ అంటే దీపికా పదుకునే కి ఓటు వేసినట్లు తెలుస్తోంది. అయితే దీపిక ఈ చిత్రం లో నటించడం కొరకు హిందీ థియేట్రికల్ రైట్స్ అడిగినట్లు తెలిసింది. మరి ఈ చిత్రం లో దీపిక పదుకొనె ను చిత్ర యూనిట్ ఫైనల్ చేస్తుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

aishwarja rajesh’s early struggles!

allu sirish ku car konadaniki nirakarinchina allu arvind!