in

shankar to do a multi starrer with yash and ram charan?

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌- కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన యశ్ కాంబినేషన్‌లో భారీ యాక్షన్ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి కలయికతో ప్రముఖ దర్శకుడు శంకర్ ఓ భారీ సినిమాను తెరకెక్కించనున్న్లట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఇండియన్‌-2’ పనుల్లో బిజీగా ఉన్న శంకర్‌ త్వరలో ఓ బిగెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను తెరకెక్కించనున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ కోసం పవన్‌కల్యాణ్‌-చరణ్‌ స్క్రీన్‌ పంచుకోనున్నారని ఇటీవల నెట్టింట్లో పలు పోస్టులు చక్కర్లు కొట్టాయి. ‘ఇండియన్‌-2’ చిత్రీకరణను తిరిగి ప్రారంభించే పనుల్లో ఉన్న శంకర్‌ అతి త్వరలో ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి అనంతరం ఓ యాక్షన్‌ డ్రామాను ప్రారంభించనున్నారని..హిస్టరికల్‌ వార్‌ డ్రామాగా అది తెరకెక్కనుందని సమాచారం.

Heroine Chandini Chowdary cries on stage!

naga shourya’s next titled as ‘police vaari hecharika’!