in

Heroine Chandini Chowdary cries on stage!

లర్ ఫోటో’ సినిమాతో సూపర్ హిట్ కొట్టేసింది హీరోయిన్ చాందినీ. ఆ సినిమాతో చాందినీ చౌదరికి నటిగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీ సక్సెస్ తో చాందినీకి మంచి ఆఫర్లు వస్తున్నాయి. లేటెస్ట్ గా.. ఆమె నటించిన చిత్రం ‘సూపర్ ఓవర్’. ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. అయితే.. తాజాగా నిర్వహించిన ఈ మూవీ ఈవెంట్లో మాట్లాడిన చాందినీ స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుంది.క్రికెట్ బెట్టింగ్ల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

దీంతో.. నిన్న మీడియాతో ముచ్చటించింది యూనిట్. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం వెనుక ఓ విషాదం ఉంది. ఈ మూవీని తెరకెక్కిస్తున్న సమయంలోనే చిత్ర దర్శకుడు ప్రవీణ్ మృతిచెందారు..ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే దర్శకుడు ప్రవీణ్ చనిపోయారు. సినిమా షూటింగ్లో భాగంగా వెళ్తున్న ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలో యూనిట్ మొత్తం తీవ్ర ఆవేదనలో కూరుకుపోయింది. చివరకు.. దర్శకుడు లేకపోయినప్పటికీ ఆయన కలను నిజం చేసేందుకు యూనిట్ మొత్తం కలిసి పని చేసింది.

Rana and Miheeka get 3D impressions of them holding hands!

shankar to do a multi starrer with yash and ram charan?