in

senior actress Tabu Goes Hollywood With ‘Dune: Prophecy’!

బ్యూటీ 1991 సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ సంవత్సరంలో కూలి నెంబర్ వన్ సినిమాలో హీరోయిన్గా నటించి..బంపర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది టబు. ఆ తరువాత సిసింద్రీ, నిన్నే పెళ్ళాడుతా, ఆవిడ మా ఆవిడ, లాంటి సినిమాలు చేసి ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది. ఈ మధ్యకాలంలో…అల్లు అర్జున్ చేసిన అలా వైకుంఠపురం సినిమాలో ఒకేలక పాత్రలో కనిపించింది టబు.

అయితే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నటి టబుకు తాజాగా అదిరిపోయే ఆఫర్ వచ్చింది. హాలీవుడ్ లో చేసే ఆఫర్ తాజాగా టబుకు వచ్చింది. డ్యూన్ పార్ట్ 3 సిరీస్ లో ఈ బ్యూటీ కి అవకాశం దక్కింది. ఇందులో ఓ పోలీస్ పాత్ర నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ డేనిస్ దర్శకత్వంలో రాగా..ఇప్పటికే వచ్చినా రెండు భాగాలు బంపర్ హిట్ అందుకున్నాయి. ఇప్పుడు వచ్చేది మూడవ పార్ట్. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు..!!

kareena kapoor to play a key role in salaar 2?

happy birthday ram pothineni!