Search Results for: Nani
-
OG ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నాని ఒక స్టైలిష్ యాక్షన్ డ్రామాకు శ్రీకారం చుట్టాడు. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ (SCU)లో భాగంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం నాని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ సెన్సేషన్ త్రిప్తి డిమ్రీని ఎంపిక చేసే ఆలోచనలో [...]
-
happy birthday nani!
by
Vijay kalyan 0 Votes
నాని ఇండస్ట్రీకి వచ్చింది దర్శకుడు కావాలని. కానీ.. ఇతనిలో హీరో మెటీరియల్ దర్శకులను ఆకర్షించింది. అష్టాచెమ్మాతో హీరో అయ్యాడు. ఈ సినిమా అంతా సిటీ, పల్లెటూళ్ల మధ్య జరుగుతుంది. ఇక్కడే నాని సక్సెస్ అయ్యాడు. పల్లెటూళ్లో పక్కింటి అబ్బాయిగా.. సిటీకి వస్తే స్టయిల్ గా కనిపించి తనలోని హీరోను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ లో నాని నటన తొలి సినిమాతోనే ప్రేక్షకుల్ని మెప్పించాడు. అలా మొదలైంది, పిల్ల జమిందార్, ఈగ.. ఇలా ప్రతి సినిమాలో [...] -
Pooja Hegde Teams Up with Nani for ‘Bloody Romeo’!
by
Vijay kalyan 0 Votes
పూజా హెగ్డే నటించిన ఆరు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. తర్వాత వరుస పరాజయాలు వచ్చేసరికి ఐరన్ లెగ్ అని కామెంట్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆ సమయంలో హిందీ, తమిళ సినిమాలు చేయడంతో తెలుగులో పూజా హెగ్డే పని అయిపోయిందని కామెంట్స్ కూడా వినిపించాయి. కట్ చేస్తే..బుట్ట బొమ్మ తెలుగులో మళ్లీ బిజీ అవుతోంది. తాజాగా మరో తెలుగు సినిమాలో నటించే అవకాశాన్ని అందాల బొమ్మ అందుకుందని టాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. పవన్ [...] -
dragon beauty Kayadu Lohar joins Nani’s paradise!
by
Vijay kalyan 0 Votes
డ్రాగన్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి కాయదు లోహర్, ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తాజాగా నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’లో ఆమె నటిస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. థియేటర్లో ఈ సినిమా గ్లింప్స్‌కు వచ్చిన రెస్పాన్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తను ఈ భారీ ప్రాజెక్టులో భాగమైనట్లు క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. నాని కెరీర్‌లోనే [...] -
Mohan Babu is making a powerful comeback with nani’s paradise!
by
Vijay kalyan 0 Votes
మోహన్ బాబు తన కెరీర్‌ను విలన్‌గా ప్రారంభించారు. విలనిజానికి ఒక కొత్త ఒరవడిని సృష్టించిన ఘనత ఆయనకి దక్కుతుంది. చాలా కాలం తర్వాత, ఆయన మళ్లీ విలన్ అవతారంలోకి వచ్చారు. నాని నటిస్తున్న పారడైజ్ సినిమాలో శికంజ మాలిక్ అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. రెండు పోస్టర్లు విడుదల చేయగా, ఆ లుక్స్ మోహన్ బాబును కొత్తగా చూపిస్తున్నాయి. అన్ని రకాల హావభావాలను అద్భుతంగా పలికించే మోహన్ బాబు కోసం దర్శకుడు శ్రీకాంత్ ఒదెలా ప్రత్యేకంగా ఒక [...] -
jahnvi kapoor missed nani movie!
by
Vijay kalyan 0 Votes
జాన్వి కపూర్..ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు దేవర సినిమాతో డెబ్యు ఇవ్వడమే కాకుండా .. రెండో సినిమానే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న మరొక స్టార్ హీరోతో సినిమా అవకాశం కొట్టేయడం అభిమానులకి చాలా చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు బడా సినిమాలలో ఆఫర్ అందుకోవడం మామూలు విషయం కాదు . అది అందరికీ తెలిసింసే. జాన్వి కపూర్ కి ఆఫర్స్ ఎందుకు వస్తున్నాయో..? కూడా అందరికీ [...] -
bhagyashree and kayadu lohar for nani’s ‘paradise’!
by
Vijay kalyan 0 Votes
దసరా’ సినిమాతో తనలోని మాస్ యాంగిల్‌ను బయటపెట్టిన నాని – అదే కాంబినేషన్‌లో మళ్లీ అడుగుపెడుతున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ‘ది ప్యారడైజ్’గా ఖరారు చేశారు. నానితో పాటు ఇందులో ఇద్దరు హీరోయిన్‌లు నటిస్తున్నారు. ఒకవైపు భాగ్యశ్రీ బోర్సే, మరోవైపు ఇటీవలే ‘డ్రాగన్’ సినిమాతో పాపులర్ అయిన కాయాదు లోహర్ కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, కాయాదు లోహర్ ఈ సినిమాలో ఓ [...] -
Nani to play a Crucial Role in Karthi’s 29th film?
by
Vijay kalyan 0 Votes
కోలీవుడ్ కి నాని..ఓ తమిళ సినిమాలో ఆయన చాలా కీలకమైన పాత్రను పోషించనున్నాడనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. అందుకు సంబంధించి రంగం సిద్ధమైందని అంటున్నారు. ఇటీవల తెలుగులో నాని నటించిన 'హిట్ 3' సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో కార్తీ ఒక కీలకమైన పాత్రలను పోషించాడు. 'హిట్ 4'లో హీరోగా చేసేది కార్తీనే.. ఇక తమిళంలో తను చేసే సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేయమని కార్తీ కోరడంతో నాని అందుకు అంగీకరించాడని [...] -
Nani to team up again with ‘Hi Nanna’ director Shouryuv again!
by
Vijay kalyan 0 Votes
న్యాచురల్ స్టార్ నాని సినిమాల సెలక్షన్ గురించి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న స్టార్స్ లో నాని ఒకరు. యాక్టర్ గానే కాదు నిర్మాతగా కూడా నాని తన మార్క్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. నిర్మాతగా కోర్ట్ హిట్ అందుకున్న నాని హీరో కమ్ ప్రొడ్యూసర్ గా చేసిన హిట్ 3 తో మరో బంపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల తో ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను [...] -
nani to produce Dulquer Salmaan’s next with Ram Jagadeesh’?
by
Vijay kalyan 0 Votes
ఇటీవలి కాలంలో ఆశ్చర్యపరిచే విజయం సాధించిన సినిమాల్లో కోర్ట్ ఒకటి. చిన్న బడ్జెట్, కొత్త నటీనటులు అయినప్పటికీ న్యాయ వ్యవస్థ నేపథ్యంలో కథను ఆకట్టుకునేలా రూపొందించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి థియేటర్లలోనే కాదు, ఓటీటీలోనూ మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఈ సినిమాతో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ రామ్ జగదీశ్ తన రెండో ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నాడు.. సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఓ దర్శకుడి తొలి సినిమాకే రెండో ఛాన్స్ [...] -
Young sensation kayadu lohar in Nani’s Next!
by
Vijay kalyan 0 Votes
నేచురల్ స్టార్ నాని ‘హిట్ 3’తో మరోసారి మాస్ ఆడియెన్స్‌ను మెప్పించి, భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో నాని మళ్లీ మాస్ ఇమేజ్‌ను రీబిల్డ్ చేసుకుంటూ, వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన నటిస్తున్న తదుపరి భారీ సినిమా ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక ప్రక్రియ హాట్ టాపిక్‌గా మారింది. మొదట శ్రీనిధి శెట్టి పేరు బలంగా వినిపించినా, చివరికి [...] -
star heroine rejected 3 movie offers of nani
by
Vijay kalyan 0 Votes
ఓప్రముఖ హీరోయిన్ మాత్రం నాని సినిమాలో నటించే అవకాశం మూడు సార్లు వచ్చినా తిరస్కరించిందట. ఈ విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆ నటి ఎవరో కాదు.నేషనల్ క్రష్‌గా పేరొందిన రష్మిక మందన్న. ఛలో సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రష్మిక, ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించారు.. ఆ తర్వాత నానితో కలిసి నటించేందుకు అవకాశాలు వచ్చినప్పటికీ, రష్మిక వాటిని తిరస్కరించిందట. ఒకసారి కాదు, మూడు సార్లు నాని సినిమాలకు నో చెప్పిందనే [...]










