• in

    meenakshi chaudhary on board for nani’s Bloody Romeo?

    Keerthy Suresh’s Dorothy

    నేచురల్ స్టార్ నాని నటించిన భారీ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీ విడుదలైన ఐదారు రోజులకే, దీని తర్వాత ఆయన చేయబోయే కొత్త సినిమా గురించి డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. ఆ సినిమాలో హీరోయిన్ కూడా ఎంపిక అయ్యారని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఆ వివరాల్లోకి వెళితే..నాని నటించనున్న సినిమా 'బ్లడీ రోమియో'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ'తో భారీ కమర్షియల్ సక్సెస్ అందుకున్న సుజీత్, ఈ [...]

    Read More

  • in

    beauty Meenakshi Chaudhary gets a mega offer!

    మెగాస్టార్ చిరంజీవి తన 158వ చిత్రాన్ని దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. 'మెగా 158' అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ఫిలింనగర్‌లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో యువ నటి మీనాక్షి చౌదరి ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలోని ఒక పాత్ర కోసం చిత్రబృందం మీనాక్షి చౌదరితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆమె ఇందులో కథానాయికగా [...]

    Read More

  • in

    Meenakshi Chaudhary Warns Fans About Fake Number Scam!

    ఈమధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీల పేర్లు, ఫొటోలు వాడుకుని నకిలీ అకౌంట్లు సృష్టించడం, తద్వారా ఇండస్ట్రీ వర్గాలను, సాధారణ ప్రజలను మోసం చేయడం కేటుగాళ్లకు నిత్యకృత్యంగా మారిపోయింది. తాజాగా ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు టాలీవుడ్ లక్కీ బ్యూటీ మీనాక్షి చౌదరి. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె పేరు, చిత్రాలు, ఒక ఫోన్ నంబర్‌ను వాడుకుంటూ ఇండస్ట్రీలో మోసాలకు తెరలేపారు. అయితే ఈ విషయం కాస్తా నెటిజన్ల ద్వారా మీనాక్షి దృష్టికి వచ్చింది.. [...]

    Read More

  • in

    Meenakshi Chaudhary refutes stress, depression rumours!

    టాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి..మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఆమె పాల్గొన్న ఒక ఫంక్షన్‌లో తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోలో మీనాక్షి చాలా సహజంగా..ఫుల్‌గా భోజనం చేస్తూ కనిపించింది. అదే సమయంలో ఆమె చెప్పిన మాటలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. జీవితంలో నాకు స్ట్రెస్ అవేమీ వద్దు. నాకు ఫుడ్ ఉంటే చాలు. మిగతావన్నీ సెకండ్” అని నవ్వుతూ చెప్పింది. ఆ [...]

    Read More

  • in

    Meenakshi Chaudhary Reveals the Qualities She Wants in Husband!

    సినిమాల్లోకి వచ్చిన తర్వాత తనకు నచ్చిన హీరోగా ప్రభాస్ పేరు చెప్పింది మీనాక్షి. అతనిలో ఉన్న సింప్లిసిటీ, మంచి మనసు, హైట్ తనకు చాలా ఇష్టమని చెప్పింది. అందుకే ప్రభాస్‌లాంటి వ్యక్తి భర్తగా ఉంటే బాగుంటుందని చెప్పి అభిమానులను ఆకట్టుకుంది. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో అయితే మరింత ఫన్నీగా స్పందించింది.. తన కాబోయే భర్తకి వంద ఎకరాల పొలం ఉండాలి, ఇంటి పనులు చేయాలి, వంట వచ్చి ఉండాలి, బట్టలు ఉతకాలి అని చెప్పి నవ్వులు [...]

    Read More

  • in

    beauty Meenakshi Chaudhary Dismisses Marriage Rumours!

    నవీన్ పొలిశెట్టితో కలిసి ఆమె నటించిన 'అనగనగా ఒక రాజు' చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తనపై రూమర్లు ఎలా సృష్టిస్తారో అర్థం కావడం లేదని అన్నారు. తాను ఎటువంటి వివాహ ప్రకటన చేయలేదని మీనాక్షి స్పష్టం చేశారు. కథ, పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె పేర్కొన్నారు.. తన పెళ్లి గురించి వస్తున్న రూమర్లను విని విసిగిపోయానని, వాటిలో [...]

    Read More

  • in

    meenakshi chaudhary hopes for sankranti sentiment again!

    24 - 2025 ఈ రెండేళ్లు మీనాక్షి చౌదరికి చాలానే హెల్ప్ చేశాయని చెప్పాలి. 2024లో ఆమె ఇక్కడ మహేశ్ బాబు తోను .. కోలీవుడ్ లో విజయ్ తోను సినిమాలు చేసింది. అలాగే దుల్కర్ తో 'లక్కీ భాస్కర్' చేసింది. ఇలా ఒకే ఏడాదిలో ముగ్గురు స్టార్ హీరోలతో చేసిన సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. మహేశ్ బాబుతో చేసిన 'గుంటూరు కారం' సినిమా 2024 సంక్రాంతి బరిలో నిలిచి భారీ వసూళ్లను సాధించింది. అలాగే [...]

    Read More

  • in

    Meenakshi Chaudhary: no more mother roles

    టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళుతున్న యువ హీరోయిన్ మీనాక్షి చౌదరి తన కెరీర్ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో పిల్లల తల్లిగా కనిపించే పాత్రలు చేయబోనని ఆమె తేల్చి చెప్పారు. ‘హిట్ 2’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుని, ఆపై ‘గుంటూరు కారం’లో మహేశ్ బాబు సరసన మెరిసిన ఈ బ్యూటీ, ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా రాణిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మీనాక్షి, తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలు [...]

    Read More

  • in

    Meenakshi Chaudhary plays Daksha in Naga Chaitanya’s #NC24!

    అక్కినేని కుటుంబం నుంచి ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో అక్కినేని నాగ చైతన్య కూడా ఒకరు. అయితే తండేల్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన నాగ చైతన్య ఈ హిట్ స్ట్రీక్ ని కొనసాగించాలి అని టాలెంటెడ్ దర్శకుడు కార్తిక్ వర్మ దండుతో సాలిడ్ థ్రిల్లర్ ని తన కెరీర్ 24వ సినిమాగా అనౌన్స్ చేసాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్న సంగతి తెలిసిందే. తనపై మేకర్స్ నేడు [...]

    Read More

  • in

    tollywood beauty Meenakshi Chaudhary eyes on Bollywood!

    బాలీవుడ్ లో ఓ సినిమా విషయంలో చర్చలు కూడా పూర్తి అయ్యాయని త్వరలోనే ఈమె సినిమా షూటింగ్ పనులలో భాగం కాబోతున్నారని సమాచారం. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో మీనాక్షి చౌదరి జాన్ అబ్రహం సినిమాలో ఛాన్స్ కొట్టేసారని తెలుస్తోంది. జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో ఫోర్స్ 3 సినిమాలో కథానాయక ఈమె ఎంపిక అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే చర్చలు ముగిసాయని త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది.. మీనాక్షి చౌదరి ఇచట వాహనములు [...]

    Read More

  • in

    meenakshi chaudhary focused only on performance-driven roles!

    మీనాక్షి చౌదరి తమిళ స్టార్ హీరో విజయ్ తో కలిసి గోట్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన విజయ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆధారంగా ఈ సినిమా 400 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించిన మీనాక్షి చౌదరికి పెద్దగా ప్రాధాన్యత మాత్రం లేదని చెప్పాలి.. ఇలా ప్రాధాన్యత లేని సినిమాలో నటించి తాను తప్పు చేశానని ఈమె తెలియజేశారు.. అయితే [...]

    Read More

  • in

    Ravi Teja Meenakshi Chaudhary kiss controversy!

    ఖిలాడీ సినిమా ద్వారానే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి. అయితే ఈ సినిమాలో రవితేజ కి మీనాక్షి చౌదరికి మధ్యలో ఒక లిప్ కిస్ సన్నివేశం ఉంటుంది. ప్రస్తుతం ఈ సీన్ గురించే చర్చ సాగుతోంది. కొన్ని వార్తల్లో..ఈ సినిమాలో అసలు ఆ సీన్ అవసరం లేదని..అయితే రవితేజనే స్వయంగా దర్శకుడుని అడిగిమరీ ఆ సీన్ రాయించుకొని పెట్టారని ప్రచారం సాగింది.. ఇక ఈ విషయం విని రవితేజ అభిమానులు తమ ఆగ్రహం [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.