in

Sathya raj denies rumours of playing Narendra Modi in biopic!

ఆయన మాట్లాడుతూ..ప్రధాని మోడీ బయోపిక్ లో తను నటించడం లేదంటూ.. అలాంటి వార్తలో ఎటువంటి నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. ఈ విషయంలో ఇప్పటివరకు తనని ఎవరు సంప్రదించలేదని చెప్పుకొచ్చాడు. ఒకవేళ మోడీ బయోపిక్ లో నటించే ఛాన్స్ వస్తే నేను రిజెక్ట్ చేస్తానని.. తన సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధమైన సినిమాలలో నటించలేనంటూ చెప్పుకొచ్చాడు..

ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేయడం మానుకోండి.. భవిష్యత్తులో మోడీ బయోపిక్ కోసం నన్ను ఎవరైనా సంప్రదించిన నేను ఆ బయోపిక్ చేసే అవకాశం లేదు..నో చెప్పేస్తా ఎందుకంటే..ఈ సినిమా నా భావజాలానికి, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. అందుకే నేను ఈ సినిమాలో నటించిన చెప్పుకొచ్చాడు..ఇప్పటి వరకు మోడీ పాత్రలో సత్య‌రాజ్‌ నటిస్తున్నాడు అంటూ వస్తున్న వార్తలకు ఒక్కసారిగా చెక్ ప‌డింది..!!

Turbo!

Rashmika Mandanna in NTR and Prashanth Neel’s next?