in

Rashmika Mandanna in NTR and Prashanth Neel’s next?

న్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న మూవీలో రష్మిక హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని సమాచారం. ప్రస్తుతం దేవర కంప్లీట్ చేసి, బాలీవుడ్ లో వార్ 2 షెడ్యూల్ లో జాయిన్ అయ్యారు. ఇంకో వైపు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా మొదలుకానుంది అని టాక్. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రశాంత్‌ నీల్‌ తో చేయబోయే మూవీ ఈ ఏడాదిలోనే మొదలు కానున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.

ఈ సినిమా టైటిల్ కూడా ‘డ్రాగన్‌’ అని ఫిక్స్ చేసినట్టు సమాచారం. హీరోయిన్ ఎవరన్నది ఇప్పటివరకు ఖరారు కాలేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రష్మిక పేరు వినిపిస్తోంది. రష్మిక, ఎన్టీఆర్ మొదటిసారిగా జోడి కట్టనున్నారని, ఫాన్స్ సంబరపడుతున్నారు.  యానిమల్ సినిమాతో రష్మిక క్రేజ్ పెరిగింది, ఎన్టీఆర్ డ్రాగన్ లో ఆమె అయితే బాగుంటుందని ప్రశాంత్ నీల్‌ భావిస్తున్నాడట..!!

Sathya raj denies rumours of playing Narendra Modi in biopic!

VANISRI TO JAYA CHITRA!