in

samantha opens up on her struggles during teenage!

మంత..ఆమె చేసే సినిమాలు..వ్యక్తిగత జీవితంలో తీసుకునే నిర్ణయాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అందుకే అందరూ ఆమెని స్ట్రాంగ్ విమెన్ అని చెబుతూ ఉంటారు. అలాంటి ఈమె తన జీవితంలో ఎన్ని కష్టాలు పడిందో రీసెంట్గా తెలియజేసింది. సమంత తన బాల్య జీవితం గురించి మాట్లాడుతూ..గతంలో ఒక్క పూట భోజనం చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని..తన తల్లిదండ్రులు తనను చదువుకోవాలని ప్రోత్సహిస్తూనే వచ్చారని తెలిపింది.

అయితే ఆర్థిక స్థోమత లేక అప్పట్లో ఉన్నత చదువులు చదవలేక పోయినట్లు తెలిపింది సమంత.. కుటుంబం కోసం ఏ పని దొరికిన చేసేదానిని..చదువుకుంటూనే చిన్నపాటి ఉద్యోగాలు కూడా చేశాను..అందులో ఒకటి ఒక స్టార్ హోటల్లో రూ .500 నెల జీతానికి కూడా పనిచేశాను. ఇక అదే నా మొదటి సంపాదన.. ఇలా ఎన్నో బాధలు పడి ఈ స్థాయికి వచ్చాను అంటూ ఎమోషనల్ అయింది..!!

Naa Saami Ranga Trailer, Nagarjuna Akkineni, Allari Naresh!

Rakul Preet And Jackky Bhagnani To Get Married In February!