in

Samantha gifts a car to a Female auto driver kavitha!

సంగారెడ్డి జిల్లా మనూరు మండలం డోవూర్‌ చందర్‌ నాయక్‌ తండాకు చెందిన ఆటో డ్రైవర్‌ కవితకు ప్రముఖ నటి సమంత ఊహించని బహుమతిని అందజేసింది. ఓ షోరూం నుంచి ఫోన్‌కాల్‌ రిసీవ్‌ చేసుకున్న కవిత.. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. వారు చెప్పినట్లు గురువారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని మారుతి షోరూంకు వెళ్లగా.. నిర్వాహకులు రూ.12.50 లక్షల విలువ చేసే స్విఫ్ట్‌ డిజైర్‌ కారును అందజేశారు. ఆరు నెలల క్రితం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ఓ ప్రైవేట్‌ ప్రోగ్రాంలో కవితకు ఆహ్వానం అందింది. ఈమె జీవిత చరిత్ర తెలుసుకున్న నిర్వాహకులు.. యూ ట్యూబ్‌లో పోస్టు చేశారు. అది చూసిన సమంత తనకు ఇలా గిఫ్ట్‌ ఇచ్చారని కవిత సంబర పడుతోంది..

kamal haasan’s indian 2 movie is not shelved!

Akhil Akkineni to join hands with ‘RX 100’ director!