in

sai pallavi signs back to back movies again!

తెలుగులో చివరిగా విరాటపర్వం లో రానా తో కలిసి నటించింది. చాలా గ్యాప్ తరవాత మళ్ళీ ఇన్నాళ్ళకి తెలుగులో నాగ చైతన్య తో ‘తండేల్’ సినిమాలో నటిస్తోంది. ఇవి కాకుండా అమీర్ ఖాన్ కొడుకు తో బాలీవుడ్ డెబ్యూ ఇవ్వనుంది. తన మొదటి బాలీవుడ్ మూవీ రిలీజ్ కాకముందే, ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ రామాయణ్ లో సీతగా ఫిక్స్ అయ్యింది.

నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణ్ మూవీలో రణభీర్ రాముడిగా నటిస్తుండగా, సీతగా సాయిపల్లవి నటిస్తోంది. బాలీవుడ్ లో అంత మంది క్వీన్స్ ఉండగా ఆ అవకాశం సాయి పల్లవిని వరించింది అంటే దానికి ఆమె టాలెంట్ కారణమని చెప్పొచ్చు. ఈ మూడు ప్రాజెక్ట్స్ కాకుండా తెలుగులో మరి కొన్ని అవకాశాలు అందుకుంటునట్టు టాక్. దిల్ రాజు ప్రొడక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా రాజ్ కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో సాయి పల్లవిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట..!!

HAPPY BIRTHDAY CHANDRA MOHAN!

Ram Pothineni signs a web series with netflix?