aishwarja rajesh’s early struggles!
కెరీర్ ఆరంభంలో నేనూ చాలా వేధింపులకు గురయ్యా. నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు. నల్లగా ఉన్నానని చాలా మంది అవహేళన చేశారు. నువ్వు హీరోయిన్ గా నిలదొక్కుకోలేవు అని ఓ ప్రముఖ దర్శకుడు అన్నారు. ఓ కమెడియన్ పక్కన వేషం ఇస్తాను.. చేస్తావా అని అడిగారు. అలాంటి ఎన్నో వేధింపులను ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చా. ఉత్తరాది అమ్మాయిల తరహాలో ముస్తాబు కావడం, దుస్తులు వేసుకోవడం, ఎక్స్‌పోజింగ్ చేయడం నాకు రాదు. . అదీ ఓ సమస్యే. [...]