in

rumors started again on tharun!

టాలీవుడ్ లో హిట్ పెయిర్స్ అనగానే చాలా మంది చెప్పే మాట తరుణ్ ఆర్తి అగర్వాల్ కాంబినేషన్. ఇద్దరూ కూడా చేసింది రెండు మూడు సినిమాలే అయినా సరే వీరు ఇద్దరికీ మాత్రం చాలా మంచి మార్కులు పడ్డాయి అని చెప్పాలి. వీరి కాంబినేషన్ కి జనాలు మంచి ఆదరణ అందించారు అనేది వాస్తవం. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే వీరిని చాలా బాగా ఆదరించారు. ఇక సినిమాలో వీరి నటన వీరి ప్రేమ అన్నీ కూడా అప్పట్లో యూత్ కి బాగా నచ్చాయి అని చెప్పాలి. సోనిమాలో నటిస్తే అలా చెయ్యాలి అనే విధంగా ఇద్దరూ కూడా అప్పట్లో నటించారు.

రియల్ లైఫే లో కూడా ఇద్దరూ చాలా బాగా దగ్గరయ్యారు. అయితే తరుణ్ కారణం గానే ఆమె కెరీర్ ఇబ్బంది పడింది అని జనాలు చెప్తారు. నిజం ఎంత ఉన్నా సరే వారి కాంబినేషన్ విషయంలో జనాలకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఇద్దరూ కూడా ప్రేమించుకున్నారు పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది అని చాలా మంది చెప్తూ ఉంటారు. కాని ఆ విషయాన్ని రెండు కుటుంబాలు అప్పట్లో బయటకు చెప్పలేదు అనే చెప్పాలి..

f cube ‘ lava kusa’!

HERE IS OUR POKIRI CHALLENGE FOR MAHESH FANS!