heroines turning into item girls!
అనుకున్నవి జరగనప్పుడు, జరుగుతున్న వాటితోనే అడ్జస్ట్ అవుతూ ఉండాలి. అప్పుడే కెరీర్ కూడా ముందుకెళ్తుంది. అలాకాకుండా మేం కోరుకున్న అవకాశాలు వస్తేనే కెమెరా ముందుకెళ్తాం అంటే కష్టం. అందుకే చిన్న పాత్రలకు కూడా ఓకే చెబుతున్నారు ఇద్దరు యంగ్ బ్యూటీస్. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఐటెమ్ పాపలుగా మారుతున్నారు.హెభా పటేల్ ‘కుమారి 21 ఎఫ్’తో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయ్యింది. కానీ ఆ తర్వాత హెభాకి ఈ రేంజ్ హిట్స్ రాలేదు. ‘మిస్టర్, [...]