allu sirish ku car konadaniki nirakarinchina allu arvind!
అల్లు అరవింద్ గారి మీద అలిగి రెండు సంవత్సరాలు కార్ నడపకుండా ఉండి, తన ఫస్ట్ రెమ్యూనరేషన్ తో కార్ కొనుక్కున్న అల్లు శిరీష్. అల్లు అరవింద్ గారి ఫామిలీ కాన్స్టిట్యూషన్ ప్రకారం, ఇంట్లోని మగపిల్లలకు 21 సంవత్సరాలు వచ్చిన తరువాత కార్ కొనిచ్చే ఆనవాయితీ ఉండేది. దాని ప్రకారం అల్లు శిరీష్ గ్రాడ్యుయేషన్ అయిన తరువాత ఒక 15 లక్షల్లో కార్ కొనుక్కోమని చెప్పారట అరవింద్ గారు. కానీ, శిరీష్ 25 లక్షలు కార్ కావాలి [...]











