costliest things owned by Tamanna!
[qodef_dropcaps type="square" color="#ffffff" background_color=""]మి[/qodef_dropcaps] ల్కీ బ్యూటీ తమన్నా దాదాపు పదిహేనేళ్లుగా ఇండస్ట్రీని ఏలుతున్నారు. తెలుగులోనే కాదు తమిళంలోనూ ఆమెకు మంచి మార్కెట్ వాల్యూ ఉంది. అగ్ర కథానాయికగానే కాదు ఐటెం డ్యాన్సర్‌గానూ పాపులర్ అయింది. అంతటి పాపులారిటీ దక్కించుకున్న తమన్నాకు రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. చేతినిండా డబ్బు సంపాదిస్తున్నప్పుడు ఇష్టమైన వస్తువులు కూడా కొంటూ ఉంటాం. తమన్నా కూడా తనకు నచ్చిన వస్తువులను చకచకా కొనగలిగే స్తోమత ఉంది. తన వద్ద ఉన్న [...]










