in Top 10
top 10 actresses who did de-glamour roles!
10. AMRITHA IN "30 ROJULLO PREMINCHADAM ELA" నీలి నీలి ఆకాశం పాట ఎంత ఫేమస్ అయ్యిందో అందరికి తెలిసిందే. బుల్లితెర యాంకర్ ప్రదీప్ హీరోగా నటిస్తున్న చిత్రం "30 రోజుల్లో ప్రేమ". ఆ సినిమాలో నీలి నీలి ఆకాశం సాంగ్ లో పల్లెటూరి అమ్మాయిగా కన్పించింది అమ్రితా..తెర మీద అలా కనిపించింది కానీ తెర వెనుక ఈ పిల్ల చాల మోడరన్ బాబోయ్. 09. AMALA PAUL IN "PREMA KHAIDHI" ప్రేమఖైది [...]