papa gown kosam 200 rs leka ibbandhi padda shobhan babu!
కోట్లాధిపతి శోభన్ బాబు గారు తాను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తన మొదటి పాప పుట్టినరోజుకు గౌను కొనడానికి ఎంత కష్టపడ్డారో తెలుసా..ఆరోజు శనివారం. రాజ్యం పిక్చర్స్ అధినేత, నర్తనశాల నిర్మాత శ్రీధర్ రావు గారి ఇల్లు, ఆఫీస్ ఒకటే. అక్కడికి వెళ్లేసరికి శ్రీధర్ రావు అక్కడ లేరు. ఆయన భార్య శ్రీమతి లక్ష్మీరాజ్యం గారితో కలిసి ఆయన అర్జెంట్ పనిమీద బయటకు వెళ్లారని, ఏడు గంటలకు వస్తారని ఆఫీస్ బాయ్ చెప్పాడు. కానీ అప్పటికి టైం [...]