uppena beauty in nani’s next!
మెగా ఫ్యామిలీ నుంచి వస్తున మరో హీరో వైష్ణవ్ తేజ్ . సాయిధరమ్ తేజ్ తమ్ముడే ఈ వైష్ణవ్ . సుకుమార్ రేటింగ్స్ పై బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఉప్పెన'. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తుండగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన లుక్ లు, రెండు పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ కృతి శెట్టి అందానికి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. క్యూట్ [...]











