in

uppena beauty in nani’s next!

మెగా ఫ్యామిలీ నుంచి వస్తున మరో హీరో వైష్ణవ్ తేజ్ . సాయిధరమ్ తేజ్ తమ్ముడే ఈ వైష్ణవ్ . సుకుమార్ రేటింగ్స్ పై బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ఉప్పెన’. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తుండగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన లుక్ లు, రెండు పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ కృతి శెట్టి అందానికి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. క్యూట్ లుక్స్ తో అందరిని ఆకర్షిస్తుంది కృతి . లిరికల్ పాటలలో కృతి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్లకు చాలామంది ఫిదా అయ్యారు.

మొదటి సినిమా ఉప్పెన విడుదల కాకుండానే ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలో కూడా ఈమెను హీరోయిన్ గా ఎంపిక చేశారు అంటూ సమాచారం అందుతోంది..నానికి జోడీగా నటించే అవకాశం రావడంతో ఈ అమ్మడి క్రేజ్ మరింతగా దక్కించుకుంది. మరోవైపు సుకుమార్ రైటింగ్స్ లో తెరకెక్కే ఓ సినిమాలో కూడా కృతి ని హీరోయిన్ గా సెలక్ట్ చేసారని టాక్..

ileana shocking comments about her physique!

‘prem nagar’ cinema thera venuka jarigina katha!