interesting details about varshini!
యాంకర్ వర్షిణి..ఇప్పుడు బుల్లి తెర మీద అందాలు ఆరబోస్తు తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ను దక్కించుకుంది.. టాప్ యాంకర్స్, అనసూయ, రష్మీ, లకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా మంచి రెమ్యూనరేషన్ అందుకుంటూ దూసుకెళ్తుంది ఈ భామ. చాలా మంది ఈ అమ్మడు తెలుగు బుల్లి తెరకు కొత్త అనుకుంటున్నారు. కానీ ఈ హాట్ లేడీ బ్యాగ్రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్. వర్షిణి ముందు వెండి తెరపై పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. ‘చందమామ కథలు’, ‘బెస్ట్ [...]











