Reaction: Happy
Bramhi Happy
More stories
-
-
srimanthudu INSPIRED FROM BALAYYA’S MOVIE!
ఐదేళ్ళ క్రితం వచ్చిన 'శ్రీమంతుడు' చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'బాహుబలి' పక్కనే వచ్చి… నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. '1 నేనొక్కడినే' 'ఆగడు' వంటి డిజాస్టర్స్ తో సతమతమవుతున్న తరుణంలో దర్శకుడు కొరటాల శివ .. 'శ్రీమంతుడు' చిత్రంతో మహేష్ ను ఆదుకున్నాడు. కమర్షియల్ గానే కాదు ఈ చిత్రాన్ని చూసాక ఎంతో మంది సెలబ్రిటీలు తమ సొంత ఊర్లను దత్తత తీసుకున్నారు. అయితే ఇంత పాపులర్ అయిన [...] -
Sam’s interesting comments on chay’s pillows!
అక్కినేని వారి కోడలు సమంత ఎదున్న దాచుకోదు..అన్ని మొహమాటం లేకుండా చెప్పేస్తుందన్న విషయం అందరికి తెలిసిందే.. ఓ షోలో అయితే ఏకంగా తనకి ఇంక నాగ చైతన్య మధ్య జరిగే పర్సనల్ విషయాలు కూడా బైట పెట్టిసింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా బెడ్ రూమ్ లో నాగచైతన్యకు తాను రెండో భార్య అని చెప్పింది సమంత. నాగచైతన్య మొదటి భార్య ఆయన దిండులు అంట. చివరికి చైతూను ముద్దు పెట్టుకోవాలనుకున్నా కూడా అవి మా మధ్య అడ్డుగా [...] -
jakkana shocking comments on ntr!
ఎన్టీఆర్, రాజమౌళి ఎంత సక్సెస్ ఫుల్ కాంబినేషనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ సినిమాలతో హైట్రిక్ ని అందుకుంది. ప్రస్తుతం వీరి కాంబినేషన్లో ఆర్.ఆర్.ఆర్ అనే సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో సినిమా వాయిదా పడింది. అయితే తాజాగా ఓ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. స్టూడెంట్ నెం1 సినిమా చేస్తున్న [...] -
PURI’S MARRIAGE SECRETS!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన పెళ్లి సమయంలో జరిగిన కొన్ని ఆసక్తిగల విషయాల గురించి చెప్పారు.. తన పెళ్లి విషయంలో అయితే తనకు చాలా కష్టాలు ఎదురయ్యాయని.. యాంకర్ ఝాన్సీతో పాటు మరికొందరికి తను జీవితాంతం రుణపడిపోయానని చెబుతున్నాడు ఈ దర్శకుడు. తాను ప్రేమించిన లావణ్యను భార్య చేసుకోడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పాడు పూరీ. నిన్నే పెళ్లాడతా సినిమాకు ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. [...] -
HOW VENKATESH MISSED AISHWARYA RAI!
విక్టరీ వెంకటేష్ గారు నటించిన సినిమాల్లో ఎప్పటికి మర్చిపోలేని చిత్రం 'ప్రేమించుకుందాం రా', ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా అప్పట్లో బాక్స్ ఆఫీస్ ను కూడా షేక్ చేసింది. వెంకటేష్ - అంజలా జోడి ఈ సినిమాకు హైలైట్ గ నిలిచింది..సినిమాలో వీరి మధ్య ఉన్న లవ్ సీన్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి.. అయితే, జయంత్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు ముందుగా హీరోయిన్ పాత్రకు ప్రపంచ సుందరి [...] -
nayanthara on her affairs!
నయనతార కెరీర్ పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా వార్తల్లో నిలుస్తోంది. నయనతార కెరీర్ స్టార్టింగ్‌లోనే ప్రేమలో పడింది. అప్పట్లో కోలీవుడ్ యంగ్ హీరో శింబుతో ప్రేమలో పడిన నయన శింబును పెళ్లి చేసుకుంటుందన్న వార్తల వరకు వెళ్లింది. వీరిద్దరు కలిసి చేసిన వల్లభ సినిమాలో లిప్‌లాక్‌లు అప్పట్లో హైలెట్. ఆ తర్వాత ఆమె డ్యాన్స్ డైరెక్టర్ ప్రభుదేవాతో ప్రేమలో పడింది. పలు సినిమా వేడుకల్లో వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. నయన్‌ను పెళ్లి చేసుకునేందుకు ప్రభుదేవా తన భార్య [...] -
-
-
SWETHA BASU IN depression!
కొత్త బంగారులోకం చిత్రంలో తెలుగు ప్రేక్షకులు మరచిపోలేని విధంగా నటించింది శ్వేతా బసు. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఆ చిత్రంలో శ్వేతా బసు, వరుణ్ సందేశ్ జంటగా నటించారు. శ్వేతా బసు కెరీర్ లో అదొక మెమొరబుల్ మూవీ. కెరీర్ ని సరిగా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల శ్వేతా బసుకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. అదే సమయంలో శ్వేతా బసు సెక్స్ రాకెట్ లో చిక్కుకోవడంతో ఆమె కెరీర్ పై మరింతగా ప్రభావం పడింది. ఇదిలా [...] -
NIDHI AGARWAL REVEALS HER FIRST CRUSH!
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్..ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పలు ఆసక్తిగల విషయాలు చెప్పడం జరిగింది. తన తొలి ప్రేమ మీద..అలాగే తనకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారు, వాళ్లలో ఉండాల్సిన లక్షణాలు ఏంటో బైట పెట్టింది నిధి..పూర్తి వివరాలు కింద చదవండి. ''చిన్నతనంలోనే నా మదిలో ప్రేమ గంటలు మోగాయి. 4వ తరగతి చదువుతున్నప్పుడు నా స్నేహితుడిపై నాకు క్రష్ ఉండేది. అయితే అది ఆకర్షణ మాత్రమే అని తర్వాత అర్థమైంది. ఇప్పటికీ [...] -
BHARANI GARINI BAYAPETTINA SATHYAMURTHY!
తనికెళ్ళ భరణి గారు తన కెరీర్ ప్రారంభ దశ లో ఒక విచిత్రమయిన అనుభవాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. సీనియర్ రైటర్ సత్యమూర్తి గారి పేరు వింటే వెన్నులోంచి వణుకు పుట్టేది, సత్యమూర్తి గారికి కనిపించకుండా సంవత్సరం పాటు తప్పించుకు తిరిగారు భరణి గారు. భరణి గారు అంతగా భయపడటానికి కారణం ఏమిటి, ఎందుకు సత్యమూర్తి గారి కంటపడకుండా తిరిగారు, తెలుసుకుంటే చాల ఆశ్చర్యంగా ఉంటుంది. రవిరాజా పినిశెట్టి గారి డైరెక్షన్ లో సూపర్ హిట్ అయిన" కోనసీమ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.