rashmi gautham fires on airport security!
తెలుగు బుల్లితెర అందాల తార యాంకర్ రష్మీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది పై ట్విట్టర్ లో మండిపడింది. దేశంలో రోజురోజుకు కరోనా ప్రభావంతో బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. నిన్నటి వరకు వందలోపే నమోదైన కరోనా కేసులు నేడు వంద పైనే నమోదవడంతో ప్రజలలో ఆందోళన నెలకొంది. అయితే శంషాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా నియంత్రణకు అక్కడి సిబ్బంది తీసుకుంటున్న చర్యలపై రష్మీ ట్వీట్లతో ఫైర్ అయింది.గతరాత్రి రష్మీ ఎయిర్ పోర్టులో సిఐఎస్ఎఫ్ సిబ్బంది మాత్రమే [...]