
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ని[/qodef_dropcaps] తిన్ తో కలిసి నటించిన ‘భీష్మ’ సినిమా కు ప్రొమోషన్స్ లో బిజీ గ ఉన్న బెంగుళూరు భామ రష్మిక మందన్న తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక ఆసక్తిగల విషయం బైట పెట్టింది. సినిమా ఫీల్డ్ లో మీకు ఎవరి మీదైనా క్రష్ ఉందా అని ప్రశ్న అడగగా.. దానికి సమాధానంగా ‘నాకు తమిళ్ యాక్టర్ విజయ్ తలపతి అంటే చాల ఇష్టం, అతనే నా చైల్డ్ హుడ్ క్రష్’ అంటు ఓపెన్ గ చెప్పేసింది రష్మిక. విజయ్ దేవరకొండ ఇంక రష్మిక మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా కుదురిందో చెప్పక్కర్లేదు.. విజయ్ నా క్రష్, అని రష్మిక చెప్తుంది అనుకున్నారు అంతా, కానీ అందరిని ఆశ్చర్య పరుస్తూ తమిళ్ యాక్టర్ విజయ్ పేరు చెప్పడం ఏంటో ఎవ్వరికీ అర్ధం కాలేదు.. బహుశా కోలీవుడ్ లో ఆఫర్స్ కోసమే తను ఇల అక్కడి హీరో పేరు చెప్పుంటుంది అని అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు.