
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]బు[/qodef_dropcaps] ల్లి తెర బ్యూటీ రష్మీ గౌతమ్ వెండితెర మీద చాల సార్లు దర్శనం ఇచ్చిన తాను అనుకునంతా గుర్తింపు రాలేదు అనేది వాస్తవం. టీవీ యాంకర్ గ పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ కుర్రలని ఎంటర్టైన్ చేసే రష్మీ ఈసారి వెండితెర మీద కూడా తళుక్కు అనేందుకు పెద్ద స్కెచ్ వేసిందన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గ మారుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, రష్మీ త్వరలోనే ఓ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు ఓకే చెప్పిందట. అయితే అందులో రష్మీ లెస్బియన్ పాత్రలో నటిస్తుంది అని సమాచారం. అయితే తనకి జోడిగా ఎవరు నటిస్తున్నారు అనే విషయం మీద ఇంక ఎలాంటి క్లారిటీ రాలేదు. టీవీ లో రష్మీ అంధ చందాలను చూసి మురిసిపోయే తన ఫాన్స్ కి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు మొదలవుతుందో ఇంక మిగతా వివరాల కోసం కొంత కలం వెయిట్ చేయక తప్పదు.