in

rashmi: god fathers support must in tollywood

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన యాంకర్ రష్మీ ఇండస్ట్రీ అంటే కేవలం టాలెంట్ కష్టపడే మనస్తత్వం ఉంటే సరిపోదు అని కచ్చితంగా మనకు సపోర్ట్ చేయడానికి కొంతమంది పెద్దమనుషుల సహకారాలు ఉండాలి అని తేల్చి పడేసింది . రష్మీ ఏ ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేసిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం అందరూ రష్మీ మాటలను ద్వంద అర్ధాలు వచ్చేలా చూస్తున్నారు..

రష్మి చెప్పింది నిజం అంటూ కొంతమంది అమ్మాయిలు సపోర్ట్ చేస్తుంటే .. మరి కొంతమంది నీకు అలా ఎవరు సపోర్ట్ చేయలేదా ..? అంటూ వ్యంగంగా ట్రోల్స్ చేస్తున్నారు . ప్రెసెంట్ రష్మి తనదైన స్టైల్ లో షోస్ చేస్తూ కెరియర్ను ముందుకు తీసుకెళ్తుంది. గతంలో హీరోయిన్గా పలు అవకాశాలు వచ్చినా సరే రష్మీ పూజ చేసుకోలేకపోయింది.. అందరూ ఆమెలోని హాట్ యాంగిల్ ని చూశారు తప్పిస్తే ఆమెలోని నటన టాలెంట్ ని ఎవరు గుర్తించలేకపోయారు..!!

hot beauty payal rajput becomes a complete silent!

POSTERS CREATED A SENSATION!