in

hot beauty payal rajput becomes a complete silent!

RX100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం సినిమాలో నటించి మరొకసారి అందరికీ గుర్తుండిపోయే నటనతో మెప్పించింది పాయల్.. ఈ సినిమా తర్వాత ఒక్కసారిగా ఈమె కెరియర్ మలుపు తిరుగుతుంది అనుకోగా ఎందుకో అవకాశాలు మాత్రం వెలువడడం లేదు.. ప్రస్తుతం పాయల్ చేతిలో తమిళ చిత్రాలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తెలుగులో కేవలం కిరాతక అనే ఒక సినిమాలో మాత్రమే నటిస్తున్నట్లు తెలుస్తోంది.. యంగ్ హీరోయిన్స్ అందరూ కూడా వరుసగా సినిమాలతో దూసుకుపోతూ ఉంటే..

పాయల్ మాత్రం అవకాశాలు రాక సైలెంట్ అయిపోయింది..పాయల్ తనకు ఉన్న గ్లామర్ ఇమేజ్ ను సరిగ్గా వాడుకుంటే ఎన్నో అద్భుతమైన విజయాలను కూడా అందుకోవచ్చు.. కానీ..RX -100 వంటి కథలే వస్తూ ఉండడంతో ఈమె ఈ కథలను రిజెక్ట్ చేస్తోంది.. తనకు ఏవైనా సరే చాలెంజింగ్ రోల్స్ వస్తే కచ్చితంగా చేస్తానని అలాంటి పాత్రలకు తను న్యాయం చేయగలనని కూడా ఎన్నోసార్లు తెలియజేసింది..!!

samantha wants to be only 1st choice!

rashmi: god fathers support must in tollywood