in

rashmi gautham is ready for marriage!

తెలుగులో జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్..త్వరలో పెళ్లి చేసుకునుందా. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా అంటే ఔననే అంటున్నాయి ఆమె సన్నిహిత వర్గాలు. వివరాల్లోకి వెళితే.. తెలుగులో ప్రసారమయ్యే జబర్ధస్త్ కామెడీ షోతో పాపులర్ అయింది రష్మి గౌతమ్. ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కామెడీ షోతో రష్మి గౌతమ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ క్రేజ్‌తోనే సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంది. అందులో ‘గుంటూరు టాకీస్‌’ మినహా మరే చిత్రము

పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం రష్మి గౌతమ్ మనసు పెళ్లిపై మళ్లినట్టు చెబుతున్నారు. అంతేకాదు తన తోటి యాంకర్స్ అందరూ పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. అదే బాటలో తాను కూడా ఎందుకు మ్యారేజ్ తర్వాత కెరీర్ కొనసాగించకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

sai pallavi in soundharya’s biopic?

finally alia bhatt is ready for ‘rrr’!