in

rakul not happy with her director!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ఒ[/qodef_dropcaps] కప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ లొ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడు ఆఫర్స్ లేని పరిస్థితి, సినిమా అవకాశాలు లేక కాళీ గ ఉన్న రకుల్ గురించి ఒక ఇంటరెస్టింగ్ మ్యాటర్ ఇప్పుడు నెట్ లొ వైరల్ గ మారింది. రకుల్ నటించిన హిందీ సినిమా 5 ఏళ్ళైనా ఇంక రిలీస్ కాలేదని వార్తలు వస్తున్నాయి, ఈ సినిమాకి రమేష్ దర్శకత్వం వహించారు.. ఐతే మొత్తానికి ఈ చిత్రం ఈరోజు రిలీస్ కి సిద్ధమైంది , కానీ, థియేటర్స్ లో కాకుండా నెట్ ఫ్లిక్స్ లో సినిమాను రిలీజ్ చేస్తారట. థియేటర్స్ లొ కాకుండా ఆన్లైన్ రిలీస్ చేస్తే ఎం బాగుంటుంది అంటు డైరెక్టర్ ఇంక ప్రొడ్యూసర్ మీద రకుల్ ఫైర్ అయ్యారట,చూడాలి మరి ఈ సినిమా ఏమేరకు కలెక్షన్స్ రాబడుతుందో.

top 10 weddings and breakups of 2019!

60 years for SEETHARAMA KALYANAM!