in

Priyanka, nick jonas forced to move out of $20M mansion!

ప్రియాంక చోప్రా, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ దంపతులు లాస్ ఏంజిల్స్ లో సెటిల్ అయిన విషయం తెలిసిందే. తమ అభిరుచులు, పిల్లలు, ప్రకృతి అందాలు ఉన్న స్థానిక విలాసవంతమైన భవంతిని 20 మిలియన్ డాలర్లతో కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ ఇంటి నుంచి వీరు బయటకు వచ్చేశారని వార్తలు వస్తున్నాయి. ఆ ఇంటి నుంచి నీళ్లు లీక్ కావడమే. దీంతో ఇంటికి చాలా డ్యామేజ్ జరిగిందని..

ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ఇల్లు అమ్మిన వ్యక్తిపై కోర్టులో దావా వేసిన కారణంగా ఇంటి నుంచి బయటకు వచ్చేశారని.. మరమ్మతులకు దాదాపు 2.5 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని వార్తలు వస్తున్నాయి. దాదాపు 165కోట్లతో కొనుగోలు చేసిన ఆ విలాసవంతమైన భవనంలో 9బెడ్ రూమ్స్, స్పా, జిమ్.. వంటి అధునాతన సౌకర్యాలు ఉన్నట్టు తెలుస్తోంది.!!

Ambajipeta Marriage Band!

Pooja Hegde looks Dazzling and Ravishing!